సంగీత అ’భయంకర’ శ్రీనివాస్….
April 16, 2022ఒకసారి ‘మంగళ’ అనే ఓ ప్రముఖ కన్నడ కుటుంబ వారపత్రిక ముఖచిత్రంగా ఒక కుచ్చు టోపీ బొమ్మ వేసి “ఈ టోపీ వాలా ఇంటర్వ్యూ వచ్చేవారమే” అంటూ శీర్షిక రాసింది. కన్నడిగులకు వెంటనే తెలిసిపోయింది ఆ వ్యక్తి ఎవరనే విషయం. చంక నిండా పది పన్నెండు పుస్తకాల దొంతరలు, జేబునిండా డజన్లకొద్దీ రకరకాల రంగుల పెన్నులు, భుజం మీద…