![రొమాంటిక్ టచ్ తో “పెదకాపు”](https://64kalalu.com/wp-content/uploads/2023/07/pedakapu-addala-580x350.jpg)
రొమాంటిక్ టచ్ తో “పెదకాపు”
July 27, 2023దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గురించి అందరికీ పరిచయమే. గతంలో కుటుంబ కథా చిత్రాలతో ఆయన ఆకట్టుకున్నారు. ముఖ్యంగా “కొత్త బంగారు లోకం”, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చారు. ఆ తర్వాత మహేష్ తో తీసిన బ్రహ్మోత్సవం బెడిసి కొట్టింది. వెంకటేష్ తో ‘నారప్ప ‘ పర్వాలేదనిపించింది. అయితే, ఎప్పుడూ ఫ్యామిలీ మూవీస్ మాత్రమే…