అందరివాడు పెండెం జగదీశ్వర్

అందరివాడు పెండెం జగదీశ్వర్

June 28, 2025

(జూన్ 28 పెండెం జగదీశ్వర్ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం)పెండెం జగదీశ్వర్ అనేక జానపద కథలు సేకరించి ఆంధ్రప్రదేశ్ జానపద కథలు అనే బృహత్తర గ్రంథాన్ని రాశారు. అందులోంచి కొన్ని కథల్ని బడి పిలగాల్ల కతలు పేరిట తెలంగాణ మాండలికంలో రాశారు. ఇది తెలంగాణ భాషలో వెలువడిన మొట్టమొదటి బాల సాహిత్య గ్రంథంగా పేర్కొనవచ్చు ఇది పిల్లలు ఇష్టంగా…