మట్టి పాటల మేటి-పెండ్యాల
March 4, 2022పెండ్యాల నాగేశ్వరరావుగారు తెలుగు చిత్రాలకు దొరికిన అద్భుత సంగీత దర్శకులలో ఒక్కరు. తెలుగు సినిమా సంగీతాన్ని గగనదిశకు తీసుకువెళ్లి తారాపథంలో నిలబెట్టి, ఆచంద్రతారార్కం ఆ మధురసంగీతాన్ని వింటూ, పరవశిస్తూ పాడుకునేలా చేసిన చలనచిత్ర సంగీతసమ్రాట్ పెండ్యాల నాగేశ్వరరావు. తెలుగు సినిమాల్లో నిలిచి ఉండి విలసిల్లే వెలకందని ఎన్నో పాటలను రూపొందించిన పెండ్యాల నాగేశ్వరరావు పుట్టినరోజు (మార్చి 6) నేడు….