పెనుగొండ శేముషీ ప్రాజ్ఞత్వ “విశేష”

పెనుగొండ శేముషీ ప్రాజ్ఞత్వ “విశేష”

February 10, 2025

పెనుగొండ లక్ష్మీనారాయణకు 2024 సంవత్సరం సాహితీ స్వర్ణోత్సవం. ఏభై యేళ్ళు నిండిన సమయంలో “రేపటిలోకి” కవితా సంపుటి, అలాగే “అనేక” సాహిత్య వ్యాస సంపుటిని, అలాగే షష్ట్యబ్ది సందర్భంగా “విదిత” అనే వ్యాస సంపుటిని వెలువరించిన విషయం పాఠకులకు తెలిసిందే! ఈనాడు సాహితీ స్వర్ణోత్సవం సందర్భంగా “విశేష” అనే అభ్యుదయ వ్యాసాల సంపుటిని వెలువరించారు. గతంలో వెలువరించిన “దీపిక”…