రవీంద్రభారతిలో మాతృదేవోభవ చిత్రకళా ప్రదర్శన
May 8, 2023తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతికశాఖ, పికాసో ద స్కూల్ ఆఫ్ ఆర్ట్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతి ప్రదాన మందిరంలో పికాసో స్కూల్ లో శిక్షణ పొందిన చిన్నారి విద్యార్థులు తమ కళాప్రదర్శన, ప్రతిభను చాటిచెప్పే విధంగా ‘మాతృ దేవోభవ’ శీర్షికన చిత్రకళా ప్రదర్శనను మే 8న ప్రారంభం కానుంది. ప్రదర్శన 11వ తేదీ వరకు ఉదయం 11…