కార్తీకంలో కార్టూనిస్టుల కలయిక
November 30, 2021సుప్రసిద్ధ మహిళా కార్టూనిస్ట్ తెలుగు కార్టూనిస్టుల అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు శ్రీమతి పద్మ గారు గత నాలుగేళ్ళుగా ప్రతీ కార్తీకమాసంలో తన ముద్దుల మనమరాలు శ్రీ ఆర్తి జన్మదినం సందర్భంగా కార్టూనిస్టుల వనభోజనాల పేరుతో ఏర్పాటు చేస్తున్న కార్టూనిస్టుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా ఎంతో చక్కటి ఆహ్లాదకర వాతావరణంలో 28-11-2021 ఆదివారం నాడు విజయవాడ భవానిపురం…