సినీసాహితీ సమరాంగణ చక్రవర్తి… పింగళి
December 30, 2021విజయా సంస్థకు ఇరవై సంవత్సరాల సుదీర్ఘకాలం ఆస్థాన కవిగా భాసిల్లిన సాహిత్య స్రష్ట పింగళి నాగేంద్రరావు. ఆయన సినిమాలలో వాడిన మాటలు కొన్ని భావి సినిమాలకు మకుటాలయ్యాయి. ‘సాహసం శాయరా డింభకా’, ‘చూపులు కలిసిన శుభవేళ’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘అహ నా పెళ్ళంట’ వంటి సినిమాల పేర్లు పింగళి గేయసాహిత్యం నుంచి జాలువారినవే. ఆయన మాటల రచనలో…