నాటక రంగ ‘పద్మభూషణుడు’
November 13, 2020( నవంబర్ 13 న పద్మభూషణ్ ఎ.ఆర్. కృష్ణ గారి జయంతి సందర్భంగా) తెలుగు నాటక రంగ గుండెకాయ లాంటి వారు మా గురువు గారు పద్మభూషణ్ ఏ.ఆర్. కృష్ణ గారు. నాలుగు దశాబ్దాలు పాటు తెలుగు నాటక రంగం అన్నీ తానే అయి మమేకం అయినవాడు. ఏ.ఆర్. కృష్ణ నటుడు, దర్శకుడు, రచయిత , నిర్వాహకుడు. కృష్ణ…