ఆదర్శకవి మలయశ్రీ

ఆదర్శకవి మలయశ్రీ

March 27, 2025

ముత్యబోయిన మలయశ్రీ గారు మంచిర్యాల జిల్లాలో పేరెన్నిక గన్న కవి. మలయశ్రీ గారిని పద్యాగేయ కవిగా తెలియని వారుండరు. వీరు 14.06.1947 న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని “వంగపహాడ్” లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు కొమురమ్మ కనకయ్యలు. వీరు తెలుగు పండిత్ శిక్షణ అనంతరం ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. తదనంతరం M.A.(Telugu) చదివారు. మిగతా ఉపాధ్యాయులు పట్టణాల్లో చేరి…