ఆయన కవిత్వం ‘వెన్నెల జలపాతం’

ఆయన కవిత్వం ‘వెన్నెల జలపాతం’

May 27, 2024

(అంతర్జాతీయ కవి డా. పెరుగు రామకృష్ణ మే 27, జన్మదిన సందర్భంగా) సమాజం, వ్యక్తి, సాహిత్యం అనే ఈ మూడు అంశాలు పరస్పర సాహచర్యాంశాలు. ఏ యుగ సాహిత్యంలోనైనా సమాజం, అందులోని వివిధ సంఘర్షణలు వ్యక్తి స్థాయిలోనైనా, సమాజ స్థాయిలోనైనా భిన్న విభిన్న రూపాలతో మనకు దర్శనమిస్తుంది. అందువల్ల మనం గమనిస్తే వైయక్తిక దార్శనికతలు, ప్రాంతీయత, నిబద్ధతలు ఉన్న…