జాతీయస్థాయి ‘వచన కవితల’ పోటీ
June 20, 2022గుంటూరుకు చెందిన “బండి కల్లు వెంకటేశ్వర్లు ఫౌండేషన్” నిర్వహిస్తున్న 6వ జాతీయస్థాయి వచన కవితల పోటీకి కవితల్ని ఆహ్వానిస్తున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, కవి రచయిత బండికల్లు జమదగ్ని, ప్రధాన కార్యదర్శి బండికల్లు శ్యాంప్రసాద్ సంయుక్తంగా తెలియజేస్తున్నారు. కవిత నిడివి 30 పంక్తులకు మించకూడదు. సామాజిక అంశాలను ప్రతిబింబించే కవితలకు, క్లుప్తత, గాఢత వున్న కవితలకు ప్రాధాన్యత. ఒక్కొక్కరికీ…