చిత్రకారుడు పొలిమేర అప్పారావు కన్నుమూత
September 7, 2022విశాఖపట్నానికి చిత్రకారుడు, చిత్రకళా పరిషత్ సభ్యులు పొలిమేర అప్పారావు (85 ఏళ్ళు) ఈ రోజు 7-9-2022 ఉదయం కన్నుమూశారు.చిత్రకళలో ఎన్నో శైలులు, దోరణులు రీతులు ప్రాచుర్యంలో కొచ్చాయి. వాటిలో ల్యాండ్ స్కేప్ (ప్రకృతి దృశ్యం) అనేది అతి ప్రాచీన కాలం నుండి వారసత్వంగా వస్తున్న అపూర్వకళాధోరణి. ప్రకృతి లేకపోతే మనుగడ లేదనేది యదార్థం. అందమైన వస్తువుకాని ప్రదేశంకాని ప్రాంతంగాని…