ఈనాడులో “పాప” కార్టూన్లు సూపర్ హిట్
June 26, 2022“పాప” పేరుతో కార్టూన్లు గీస్తున్న వీరి పేరు శివరామరెడ్డి కొయ్య. పుట్టింది ఆగస్ట్ 14 న 1944 సంవత్సరం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో. ఫోర్త్ ఫ్హారం చదివేటప్పుడు ఓ సిగరెట్ కంపెనీ వారి కేలండర్లో నటి బొమ్మను పెన్సిల్తో గీశారు తొలిసారిగా. అది గమనించిన వీరి తండ్రి ఆర్ట్ మెటీరియల్ కొనిచ్చి ప్రోత్సహించారు. స్కూల్ ఫైనల్ చదివేటప్పుడే…