స్వర్ణోత్సవ కార్టూనిస్ట్ – టీవీ
December 25, 2020టి.వెంకట్రావు చిత్రకారుడు, రాజకీయ వ్యంగ్య చిత్రకారుడు, చిత్రకళోపాధ్యాయుడు రచయిత. ఈయన కుంచె పేరు టీవీ. పూర్తి పేరు తిప్పాని వెంకట్రావు. 1944లో ఏలూరులో జన్మించారు. బి.ఏ వరకు చదువుకున్నారు చిత్రకళను స్వయంగా నేర్చుకున్నారు. 1961 నుండి 2013 వరకు విశాలాంధ్ర దినపత్రికకు రాజకీయ కార్టూనిస్టుగా పనిచేసారు. సుమారు నాలుగు దశాబ్దాలపాటు ఒకే పత్రికలో పొలిటికల్ కార్టూనిస్ట్ గా పనిచేసిన…