
బహుభాషలు మాట్లాడడం కూడా ఒక కళే…!
January 15, 2025పోలిగ్లోటిజం (Polyglotism) అవధానం ఒకటే – పోలీగ్లోట్ పూలబాలలిటిల్ పోలిగ్లోట్ లను తయారు చేస్తున్నపోలిగ్లోట్. పోలిగ్లోటిజం సాంప్రదాయ భారతీయ కళ అని చాలా మందికి తెలియదు. అసలు పోలిగ్లోట్ అనే పదానికి అర్థం తెలుసుకుందాం. మూడుకంటే ఎక్కువ భాషలను మాట్లాడేవారిని బహుభాషి లేదా పోలీ గ్లోట్ అంటారు. ఒక వ్యక్తి యొక్క అభిజ్ఞా సామర్థ్యాలను ప్రదర్శించడం కూడా కళే….