బాహుబలి లాంటి కథ 60 యేళ్ళ క్రితమే !

బాహుబలి లాంటి కథ 60 యేళ్ళ క్రితమే !

May 14, 2021

బాహుబలి లాంటి సినిమా 60 సంవత్సరాల క్రితమే వచ్చి ఉండేదా? వైవిధ్య భరితమైన సన్నివేశాలు, పదునైన సంభాషణలు, రాజుల, యువరాజుల పరాక్రమాలు, వీరుల శౌర్య సాహసాలు, రాజోద్యోగుల విధేయతలు, ప్రజల రాజభక్తి, రాజ పరివారాల అట్టహాసాలు, సౌందర్యవతులైన రాణుల రాజసాలు, యువరాణుల అందచందాలు, వీరులతో, రాకుమారులతో వారి ప్రేమ గాథలు అలాగే రాజ ద్రోహాలు, వెన్నుపోట్లు, గూఢచర్యాలూ అంతఃపుర…