కాకినాడలో పోర్ట్రైట్ అండ్ లాండ్ స్కేప్ వర్క్ షాప్
August 22, 2022క్రియేటివ్ హార్ట్స్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం (21-08-22) కాకినాడలో జరిగిన వాటర్ కలర్ పోర్ట్రైట్ మరియు ఆయిల్ కలర్ లాండ్ స్కేప్ వర్క్ షాప్ డెమో చాలా ఆహ్లదకరంగా జరిగింది… ఈ కార్యక్రమంలో ప్రముఖ చిత్రకారులు మంచం శివ సుబ్రహ్మణ్యముగారు, బుచ్చిబాబుగారు, శ్యామ్ సుందర్ గారు, కందిపల్లి రాజు గారు, కోటేశ్వరరావు గారు కృష్ణమాచారిగారు, వట్టూరి…