పోస్ట్ కార్డ్ ‘కథల’ పోటీలు

పోస్ట్ కార్డ్ ‘కథల’ పోటీలు

October 19, 2023

రమ్యభారతి పత్రిక ఆధ్వర్యంలో కోపూరి శ్రీనివాస్ స్మారక పోస్ట్ కార్డ్ కథల పోటీలు నిర్వహిచనున్నది. విజేతలకు మొదటి బహుమతి రూ.1000/- ద్వితీయ బహుమతి: రూ. 800/-తృతీయ బహుమతి: రూ.500/- లతో పాటు ప్రోత్సహక బహుమతులు: 2 కథలకి ఒకొక్కటి 200/- చొప్పున ప్రకటించారు.సామాజిక స్పృహ కలిగిన ఏ అంశంమీదైనా కథలు పోస్ట్కార్డ్ప మాత్రమే రాసి పంపాలి. ఒక రచయిత…