పోస్ట్ కార్డ్ కథల పోటీ ఫలితాలు
December 5, 2023రమ్యభారతి పత్రిక ఆధ్వర్యంలో కోపూరి శ్రీనివాస్ స్మారక పోస్ట్ కార్డ్ కథల పోటీ ఫలితాలు ఇటీవల రమ్యభారతి పత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కోపూరి శ్రీనివాస్’ స్మారక పోస్ట్ కార్డ్ కథల పోటీలకు మొత్తం 165 కథలు పరిశీలనకు వచ్చాయి. వాటిలో – ‘సిగ్నల్స్’ కథా రచయిత దేశరాజుకు ప్రథమ బహుమతి, ‘కార్డు కథ’ రచయిత శింగరాజు శ్రీనివాసరావుకు ద్వితీయ,…