ప్రాచీన భారత్ అంశంపై పెయింటింగ్ పోటీలు
October 13, 2024కళాయజ్ఞ మరియు సృష్టి ఆర్ట్ ఆకాడెమీ సంయుక్తంగా నిర్యహిస్తున్న ప్రాచీన భారత్ – పెయింటింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు._______________________________________________________________________55 మంది విజేతలకు 1,55,800 రూపాయల నగదు బహుమతులు ఇవ్వబడును. ప్రాచీన భారత దేశంలో (క్రీ.పూ. 5000 సం. నుండి క్రీ.శ. 13వ శతాబ్దం వరకు) విలసిల్లిన నాగరికత, విజ్ఞానం, కళలు, కట్టడాలు, మహనీయులు, ఆధ్యాత్మిక రంగం, ప్రజల జీవన శైలిని…