‘ప్రగతి’ రథసారథి … హనుమంతరావు

‘ప్రగతి’ రథసారథి … హనుమంతరావు

March 3, 2023

ఆసియా ఖండంలోనే ప్రసిద్ది గాంచిన అత్యాధునిక ప్రగతి ప్రింటర్స్ వ్యవస్థాపకుడు, కమ్యూనిస్ట్ నాయకుడు, నటుడు, విలేకరి, జీవితాంతమూ వామపక్ష పురోభివృద్ధిని కాంక్షించిన పరుచూరి హనుమంతరావుగారి స్మృతిదినం! పరుచూరి హనుమంతరావుగారు కృష్టా జిల్లా దివిసీమలో ఘంటసాల మండలానికి చెందిన చిట్టూర్పు గ్రామంలో 1921 లో పేద రైతు కుటుంబంలో పుట్టారు. బందరు హిందూ ఉన్నత పాఠశాలలో మెట్రిక్‌ వరకు విద్యాభ్యాసం…