తెలుగును అధికారభాషగా అమలు చేయాలి
May 18, 20231966 మే 14న తెలుగుభాషను అధికారభాషగా, పాలనా భాషగా, ప్రకటిస్తూ చట్టం వచ్చింది. దీన్ని పూర్తిగా పాటించడం పాలకుల విధి. ప్రభుత్వాన్ని కదిలించి పనిచేయించుకునే హక్కు ప్రజలకు ఉంది. ఇది ప్రభుత్వ వ్యతిరేక చర్య కాదు. ఇది రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కు అని తెలుగు భాసోధ్యమ సమాఖ్య గౌరవాధ్యక్షులు డా. సామల రమేష్ బాబు అన్నారు. విజయవాడలోని…