‘మా’ అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్
June 30, 2021తెలుగు చిత్ర పరిశ్రమలో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. త్వరలో జరగబోయే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో అధ్యక్షుడిగా విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ బరిలో దిగనున్నారు. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రకాశ్ రాజ్ వెల్లడించారు. దీంతో ప్రకాశ్ రాజ్ కు పోటీగా ఎవరు బరిలోకి దిగుతారు? ఆయనకు ఎవరి మద్దతు…