ప్రింట్ మేకింగ్ వర్క్ షాప్
August 21, 2021హైదరాబాద్, మాదాపూర్ లో వారం రోజులపాటు జరిగే ప్రింట్ మేకింగ్ వర్క్ షాప్ నిన్న (20-08-21) స్టేట్ ఆర్ట్ గేలరీ డైరెక్టర్ కె. లక్ష్మి ప్రారంభించారు. ఈ వర్క్ షాప్ లో లక్ష్మా గౌడ్ తో పాటు మరో 13 మంది చిత్రకారులు పాల్గొననున్నారు. ఈ వర్క్ షాప్ ఆగస్ట్ 20 వ తేదీ నుండి 26 వ…