తెలుగు సినీ పరిశ్రమకు కె.సి.ఆర్. వరాల జల్లు

తెలుగు సినీ పరిశ్రమకు కె.సి.ఆర్. వరాల జల్లు

November 29, 2020

సినిమా థియేటర్లు రీఓపెనింగ్ చేసుకునేలా జీవో ఇవ్వడంతో పాటు సినీ ఇండస్ట్రీకి లాభం చేకూర్చేలా పలు నిర్ణయాలు ప్రకటించినందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తెలుగు ఇండస్ట్రీ తరపున తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ధన్యవాదాలు తెలిపింది. చిన్న సినిమాలకు జీఎస్టీ రీయింబర్స్మెంట్ ఇచ్చినందుకు.. థియేటర్లు ఇష్టప్రకారం షోలు పెంచుకునేందుకు.. సినిమా టికెట్ల ధరను మార్పులు చేస్తూ పెంచుకునే వీలును…