‘పులి’ నన్ను కౌగిలించుకుంది
November 19, 2020నా చందమామ రోజుల్లో(1977)… (ఇలస్టేటర్‌గా వున్నప్పుడు)… చందమామలో ముగ్గురు కళా మాత్రికులు వుండేవారు. అప్పటికే శ్రీ చిత్రగారు దేవుడి దగ్గరకు వెళ్లిపోయారు. మిగిలినది ఇద్దరు, ఆ ఇద్దరిలో… ఒకరు శ్రీ శంకర్ గారు, వారు చాలా ప్రేమగా స్పోర్టివ్ గా వుండేవారు. కనుక లంచ్ టైంలో వెళ్లి పలుకరిస్తే వారి లంచ్ బాక్స్ లోంచి కొంత మిక్స్డ్ రైస్…