సూపర్ సీనియర్ శ్వేత కోయిల పి. సుశీల
November 13, 2023ఆమె సుదీర్ఘ సంగీత ప్రస్థానపు తొలిరోజులు అందరికీ నవనవోన్మోహంగా గుర్తుంటాయి. ఆ తెలుగుజాతి ముద్దుబిడ్డ సంగీతాభిమానులకు అందించిన పాటలు ఒకటా, రెండా… ఏకంగా నలభై వేలకు పైగానే! ఆమె పాడిన పాటలన్నీ సంస్కారవంతమైన కళాస్వరూపాలే! ఆమె పాటలో పలకని స్వరం వుండదు… ఆమె పాటలో లేని సొగసు వుండదు… ఆ మధుర గాయని పాటల పల్లకి కాలమేఘాల చాటుకు…