ఉరకలేసే దర్శకత్వం – ‘పూరి’ తత్వం
October 2, 2020దర్శకుడు గా రెండు దశాబ్దాలలో 34 సినిమాల అనుభవంతో పరుగు ఆపని దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేక కథనం…పూరీ జగన్నాథ్ తెలుగు సినిమా ప్రేమికులకు పరియచయాలు అవసరం లేని పేరు. ఎందుకంటే లాగ్.. లెంగ్త్ అనేది ఏ మాత్రం ఇష్టపడని వ్యక్తి పూరీ జగన్నాధ్. అది తన తీతలో కావచ్చు.. రాతలో కావచ్చు. ఎంత ఇంపార్ట్ తో..ఎంత…