అంగర అక్షరాల పల్లకీలో “పురిపండా వైభవం”
September 7, 2024కొన్ని జీవితాలు చరిత్రలుగా మారినప్పుడు, ఆ చరిత్రలోని ప్రతి అధ్యాయం వర్తమాన జీవితాలకు పాఠాలు బోధించే తరగతి గదుల్లా మారిపోయి, ప్రతివాక్యం ఒక అధ్యాపకుడై అవసరమైన పాఠాలకు రోజు సందర్భాలు, ఆ చరిత్రను చదివే పాఠకుల్ని ఆలోచింపజేసి, అనుభూతి పరంపర పొఆరల్లోకి లాకెళ్లి, తాదాత్మ్యం చెందే స్థాయిని కానుకలుగా అందించే జీవితచరిత్ర రచనలు, ఎప్పటికీ వెలిగే దీపాలుగా నిలిచిపోతాయి….