ఉందిలే మంచి కాలం…!

ఉందిలే మంచి కాలం…!

July 20, 2024

సినీ అభిమానుల కోసం ఈ ఏడాది ద్వితీయార్ధంలో రాబోవు సినిమాల గురించి…సకారాత్మక దృక్పథం మంచే చేస్తోంది. ఏమి జరుగుతుందో తెలియని సందర్భాలలో పాజిటివ్ యాటిట్యూడ్తో మేలు జరిగే ఆస్కారం ఉంటుంది. ఆ రకంగా చూసినప్పుడు ఈ యేడాది సినిమా రంగంలో ప్రథమార్ధంతో పోల్చితే ద్వితీయార్ధం బాగుంటుందనే అనిపిస్తోంది. ఎందుకంటే యువ కథానాయకుల చిత్రాలు అనేకం ఈ ఆరు నెలల్లో…