జ‌న‌వ‌రి 14న ప్రభాస్ రాధేశ్యామ్

జ‌న‌వ‌రి 14న ప్రభాస్ రాధేశ్యామ్

July 31, 2021

జ‌న‌వ‌రి 14న విడుద‌ల కానున్న‌ రెబెల్ స్టార్ ప్రభాస్, యూవి క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్, రాధా కృష్ణ దర్శకత్వం చిత్రం రాధేశ్యామ్. రెబల్ స్టార్ ప్రభాస్, గాడ్జియస్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ లవ్లీ ఎంటర్టైనర్ రాధే శ్యామ్. పాన్ ఇండియన్ సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. అన్ని…