తొలి తెలుగు మహిళా కార్టూనిస్ట్ – రాగతి పండరి
July 22, 2021(నేడు తెలుగు వ్యంగ్య మహిళా కార్టూనిస్ట్ రాగతి పండరి జయంతి) కార్టూన్లు-నవ్విస్తాయి… కార్టూన్లు-కవ్విస్తాయి… కార్టూన్లు-ఆలోచింపజేస్తాయి… కార్టూన్లు ఆయుష్సును పెంచుతాయి.అందుకే కార్టూన్లంటే అందరికీ ఇష్టమే. కార్టూన్ అసామాన్యులనే కాదు, సామాన్యులను కూడా ప్రభావితం చేయగల కళ. తెలుగు కార్టూన్ కు ఎనిమిది దశాబ్దాల చరిత్రవుంది. నాటి తలిశెట్టి నుండి నేటి నాగిశెట్టి వరకు ఎందరో కార్టూనిస్టులు తెలుగు కార్టూన్ రంగాన్ని…