నాటక ప్రేమికుడి వజ్రోత్సవం

నాటక ప్రేమికుడి వజ్రోత్సవం

September 3, 2025

ఒక నాటక ప్రేమికుడి వజ్రోత్సవం ఇది. నాటకాన్ని మనసారా ప్రేమించి, నాటక రంగంతో సుదీర్ఘ కాలంగా అనుబంధాన్ని సాగిస్తూ, నాటక సేవే జీవితంగా జీవిస్తున్న వి.ఎస్. రాఘవాచారి గారి జీవిత వజ్రోత్సవం ఇది. ఈ రోజు ఆయన 75 వ పుట్టిన రోజు. 74 ఏళ్ళ జీవితాన్ని సఫలం చేసుకొని, 75 ఏట అడుగుపెడుతున్న శుభ ఘడియ ఈ…