దర్శకేంద్రుడు పుట్టినరోజు స్పెషల్

దర్శకేంద్రుడు పుట్టినరోజు స్పెషల్

May 19, 2021

కోవెలమూడి రాఘవేంద్రరావు తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకేంద్రుడు గా తనదైన ముద్ర వేశారు. శతాధిక చిత్రాల దర్శకుడిగా ఎన్నో సూపర్ హిట్లు మరెన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు డైరెక్ట్ చేసిన గ్రేట్ ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్ గా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రాఘవేంద్రరావు గారు మే 23న 1942 లో కృష్ణా జిల్లా, కంకిపాడు మండలానికి…