ప్రతినాయక ‘రాజ’నాల
May 21, 2022(విలన్ రాజనాల వర్ధంతి సందర్భంగా షణ్ముఖాచారి గారి వ్యాసం) (నీరాజనం: రాజనాల కాళేశ్వరరావును కావలిలో అందరూ ‘కల్లయ్య’ అని పిలిచేవారు. కావలి తంబళ్లగుంట వద్దగల జిల్లా బోర్డు స్కూల్ (నేటి జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల)లో రాజనాల మా పెద్ద అన్నయ్యకు సహవిద్యార్థి. కావలి విశ్వోదయ ఓపన్ ఎయిర్ థియేటర్ లో పులిగండ్ల రామకృష్ణయ్య రచించిన‘తుపాను’ నాటక ప్రదర్శనలు…