రాజా రవి వర్మ 174 వ జయంతి వేడుకలు

రాజా రవి వర్మ 174 వ జయంతి వేడుకలు

April 30, 2022

రాజా రవివర్మ 174 వ జయంతి వేడుకలను రూడ్స్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం నెల్లూరులో ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఆయన్ని స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి 29వ డివిజన్ కార్పొరేటర్. షేక్. సత్తార్ మాట్లాడుతూ ఒక చిత్రకారుని పేరుతో చారిటబుల్ ట్రస్టు నడుపుతున్నటువంటి రూడ్స్ చారిటబుల్ ట్రస్ట్ వారికి…