రాజేంద్రప్రసాద్ “క్లైమాక్స్”
February 18, 2021కైపాస్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై నటకిరీటి రాజేంద్రప్రసాద్, సాషా సింగ్, శ్రీ రెడ్డి, పృద్వి, శివ శంకర మాస్టర్,రమేష్ నటీనటులుగా భవాని శంకర్. కె. దర్శకత్వంలో కరుణాకర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి లు నిర్మించిన చిత్రం ‘క్లైమాక్స్’. ఈ చిత్ర ట్రైలర్ ను హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్…