బాలీవుడ్ సప్నోం కి జహాపనా… రాజేష్ ఖన్నా
July 18, 2023(రాజేష్ ఖన్నా వర్ధంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి గారి వ్యాసం..) కుర్రకారుకి అతడంటే క్రేజ్. అతడి హెయిర్ కట్ ను అనుకరింఛడం కాలేజి కుర్రాళ్ళకు క్రేజ్. ఆడపిల్లలకు అతడో డ్రీమ్ బాయ్. రక్తంతో అతనికి ప్రేమలేఖలు పుంఖానుపుంఖాలుగా రాయడం వారికి థ్రిల్. కారు కనపడితే దుమ్మును ముద్దాడటం వారి అభిమానానికి పరాకాష్ట. లిప్ స్టిక్ తో కారు అద్దాలకు…