శిల్పిపేరుతోనే ‘రామప్ప’ గుడి
June 14, 2023రామప్ప శిల్పి పేరు కాదు అని ముందే నిర్ణయించుకొని దానికి కావలసిన ఆధారాలు వెదికే పనిలోనికి పడినట్లు ద్యావనపల్లి సత్యనారాయణ గారి వ్యాసం స్పష్టంగా తెలియవస్తూ ఉంది. ఆయన వ్యాసంలో ఆరంభంలోనే “దేనికైనా శాస్త్రీయ ఆధారాల వెలుగులో నిర్ధారణకు రావలసి ఉంది” అని వక్కాణించిన సత్యనారాయణ గారు ఏ శాస్త్రీయ ఆధారంతో రామప్ప శిల్పి కాదు అని తేల్చారో…