నేనెరిగిన రాంభట్ల కృష్ణమూర్తి – సురవరం

నేనెరిగిన రాంభట్ల కృష్ణమూర్తి – సురవరం

December 7, 2022

జర్నలిజం కీర్తి – రాంభట్ల కృష్ణమూర్తి (1920-2020) శతజయంతి సంవత్సరం సందర్భంగా … రాంభట్ల కృష్ణమూర్తిగారు నాకు తెలిసినంత వరకు ఏ కాలేజీలో చదువుకోలేదు. బహుశా ప్రాథమిక విద్య దాకా మాత్రమే పాఠశాలకు వెళ్లి ఉండవచ్చు. స్వయం కృషితో జ్ఞానార్జన చేశారు. గొప్ప మేధావి. అతి సాధారాణంగా కనిపించే సరదా మనిషి. ఆయన కార్టూనిస్టు, జర్నలిస్టు, తత్వ శాస్త్ర…