కలియుగ హరిశ్చంద్రుడు  – డి.వి.సుబ్బారావు

కలియుగ హరిశ్చంద్రుడు – డి.వి.సుబ్బారావు

November 9, 2020

మధుర గాయకులు ఆంధ్రాతాన్సేన్ డి.వి.సుబ్బారావు గారి 31 వ వర్ధంతి సంధర్భంగా… భుజాన మాసిన నల్లటి గొంగళి…సంస్కారం లేని తలజుట్టు…నుదిటి పై నల్లని గుడ్డ పీలికతో కట్టిన కట్టు..కళ్ళల్లో దైన్యం..శూన్యం లోకి చూపులు…మాసిన గడ్డం..ఆ గడ్డం కింద కర్ర…భుజంపై నల్లని మట్టికుండ..విచారవదనం…కనుబొమలు చిట్లించి, మోమును కన్నీటి సాగరమున ముంచిలేపి అభినయం..మహామహానటులకే ఆదర్శనీయం.స్పష్టమైన పద ఉచ్ఛరణ… గంభీరమైన గాత్ర…పాత్రకు తగ్గ…