కొంపలు కూల్చే కాంట్రాక్టర్… రావు గోపాలరావు

కొంపలు కూల్చే కాంట్రాక్టర్… రావు గోపాలరావు

January 16, 2022

*సూర్యుడికి ఎదురుగా డాబామీద నుంచొని జరీపంచే మీద సిల్కు లాల్చీ, దానిమీద కండువా వేసుకుని ఠీవిగా తల పైకెత్తి, నారాయుడనేవాణ్ణి హత్యచేయించి, శవాన్ని కారు డిక్కీలో తేసుకొచ్చిన సెక్రెటరీతో “అబ్బా సెగెట్రీ ! ఎప్పుడూ పనులూ, బిగినెస్సేనా. పరగడుపునే కాసింత పచ్చిగాలి పీల్చి, ఆ పెత్యక్ష నారాయుడి సేవ జేసుకోవద్దూ. కళ్ళెట్టుకు సూడు. పైనేదో మర్డరు జరిగినట్టులేదూ ఆకాశల్లో….