రంగస్థల నటునికి నగదు పురస్కారం

రంగస్థల నటునికి నగదు పురస్కారం

February 13, 2025

శ్రీ రావి కొండలరావు స్మారక నగదు (రూ.25,000) పురస్కారం అందుకున్న రంగస్థల నటుడు రాము రంగస్థల పౌరాణిక నాటక పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి, దాదాపు నాలుగు వేలకు పైగా పౌరాణిక నాటకాలలో విశ్వామిత్ర, దుర్యోధన, అర్జున, భీమ, బలరామ, సాత్యకి, వీరబాహు, కాలకౌశిక వంటి పాత్రల్లో తనదైన ముద్ర వేసి రాణించిన నటులు శ్రీ సత్యవరపు రాము…