వాస్తవిక చిత్రకళాకారుడు ముల్లర్

వాస్తవిక చిత్రకళాకారుడు ముల్లర్

May 27, 2025

అత్యంత ప్రతిభావంతుడైన వాస్తవిక చిత్రకళాకారుడు బాంబే ఆర్ట్ సొసైటీ గోల్డ్ మెడల్ విన్నర్, రాజుల, ప్రకృతి దృశ్యాల, భారతీయ ఇతిహాస పురాణాల చిత్రకారుడు ఆర్చిబాల్డ్ హెర్మన్ ముల్లర్. ఆర్చిబాల్డ్ హెర్మన్ ముల్లర్ వాస్తవిక చిత్రాల కళాకారుడు- 20 వ శతాబ్దపు తొలినాళ్లలో భారతదేశపు గొప్ప ప్రతిభావంతులలో ఒకరు. జర్మన్ తండ్రి మరియు భారతీయ తల్లి కుమారుడు ముల్లర్, దక్షిణ…