నీళ్ల మీద ‘రంగోలి’ రేవతి స్పెషల్

నీళ్ల మీద ‘రంగోలి’ రేవతి స్పెషల్

August 31, 2025

నీళ్ల మీద రంగవల్లులు దిద్దుతూ వినూత్నమైన కళకు శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్ లోని కలిదిండి కి చెందిన చెందిన సమ్మెట రేవతి. ఆకర్షణీయమైన రంగుల ముగ్గులతో ఇప్పటివరకూ వందకు పైగా దేవతామూర్తుల రూపాలను నీళ్ల మీద సృష్టించారామె. చిత్రకళలో ప్రవేశం వున్న రేవతి తన వేస్తున్న బొమ్మలను యూట్యూబ్లో పోస్ట్ చేద్దామని ‘Revathi Artist‘ పేరుతో ఛానల్ ప్రారంభించారు….