కపూర్ వంశ రుషి… రిషి కపూర్
September 8, 202290 వ దశకం చివరిలో రిషికపూర్ హీరోగా నటించిన సినిమాలు రాణించలేదు. దానితో రిషి తన పంధా మార్చుకొని సపోర్టింగ్ పాత్రలకు పరిమితమయ్యాడు. పైగా అతని వయసు యాభై ఏళ్ళకు చేరడం కూడా ఒక ప్రతికూల అంశంగా మారింది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన “ఏ హై జల్వా” (2000) సినిమాలో రిషికపూర్ సల్మాన్ ఖాన్ కు తండ్రిగా…