కాకినాడ లో ‘గ్రామీణ భారతం’ చిత్రకళా ప్రదర్శన
October 1, 2024–‘గ్రామీణ భారతం’ పేరుతో 33 మంది చిత్రకారుల ఒక రోజు చిత్రకళా ప్రదర్శన-చిత్రకళా పోటీలలో విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం–ఉదయం అసక్తికరంగా ఆర్టిస్ట్ మధు ‘ఆక్రిలిక్ కలర్స్ పోర్ట్రైట్ డెమో’________________________________________________________________________ ప్రకృతి రమణీయత.. గ్రామీణుల జీవన సౌందర్యం.. పల్లెపడుచు అందాలు.. సంస్కృతి, సంపద్రాయాలను చిత్రకారులు తమ చిత్రాల ద్వారా మనోహరంగా, ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు. ఒక్కో…