అలరించిన ‘సబల-సృజన’ చిత్రకళా ప్రదర్శన

అలరించిన ‘సబల-సృజన’ చిత్రకళా ప్రదర్శన

April 10, 2022

తరతరాల నిర్బంధాల సంకెళ్లను తెంచుకొని ఆకాశమే హద్దుగా విజయాలు సాధిస్తున్న మహిళల సత్తాను చాటే అద్భుత చిత్రకళా ప్రదర్శన నగరంలో అందరినీ ఆకట్టుకున్నది. ‘సబల-సృజన’ పేరుతో సీనియర్ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త గోనె రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో హైదరాబాద్, యూసుఫ్ గూడ లోని ఎం. ఈశ్వరయ్య ఆర్ట్ గ్యాలరీలో ఏప్రిల్ 5 తేదీ, మంగళవారం ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు….