
సాహిత్య అకాడమీ – ఒక కవితా ఉత్సవం
March 23, 2025ఢిల్లీలో జరిగిన ‘సాహిత్య అకాడమీ’ వారు నిర్వహించిన సాహిత్యోత్సవ లో పాల్గొన్న మందరపు హైమావతిగారి అనుభవాలు. ప్రయాణాలు ఎప్పుడూ ప్రమోదకరాలు, ప్రహ్లాదకరాలు. ఏ మెరుపులూ లేని దైనందిన జీవితంలో ఉత్సాహకరమైనవీ, ఉల్లాసకరమైనవీ. ఈమధ్య అలాంటి ప్రయాణమే ఢిల్లీలో ‘సాహిత్య అకాడమీ’ వారు నిర్వహించిన సాహిత్యోత్సవ కార్యక్రమం. దేశం నలుమూలల నుంచి అనేకమంది కవులు, రచయితలు, సాహిత్య వేత్తలు హాజరయ్యారు….